అన్నవరం బ్రిడ్జి నిర్మాణం చేపట్టలేదని సర్పంచ్‌ల ఆందోళన

ABN , First Publish Date - 2022-06-07T07:14:08+05:30 IST

సోమవారం మండల ప్రజా పరిషత్‌ కా ర్యాలయం ఆవరణలోని సమావేశ మందిరంలో ఎంపీపీ కారం లక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశం రసాబాసగా సాగింది.

అన్నవరం బ్రిడ్జి నిర్మాణం చేపట్టలేదని సర్పంచ్‌ల ఆందోళన

వరరామచంద్రాపురం, జూన్‌ 6 : సోమవారం మండల ప్రజా పరిషత్‌ కా ర్యాలయం ఆవరణలోని సమావేశ మందిరంలో ఎంపీపీ కారం లక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశం రసాబాసగా సాగింది. ముందుగానే గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ప్లే కార్డులతో ఆందోళన చేప ట్టారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ ప్రదీప్‌కుమార్‌ మాట్లాడుతూ అన్నవరం వాగుపై బ్రిడ్జి (చప్టా) కొ ట్టుకుపోయి మూడు సంవత్సరాలు కావవ్యక్తం చేశారు. తక్షణమే సంబంధిత అధికారులతో మాట్లాడి ఈ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు. వర్షాలు వచ్చినా తాత్కాలికంగా ఏర్పాటుచేసిన చప్టా కొట్టుపోతుందని,  మండలంలోని 40 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతా బయి. అనంతరం సర్వసభ్య సమావేశం అంతంత మాత్రంగానే జరిగింది. 

Read more