అడ్డగోలు పాలనను ప్రజలకు వివరించాలి

ABN , First Publish Date - 2022-04-10T06:26:32+05:30 IST

వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను గ్రామాల్లో ప్రజలకు వివరించాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డొక్కా నాథ్‌బాబు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మోకా ఆనందసాగర్‌ పేర్కొన్నారు.

అడ్డగోలు పాలనను ప్రజలకు వివరించాలి

పి.గన్నవరం, ఏప్రిల్‌ 9: వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను గ్రామాల్లో ప్రజలకు వివరించాలని  టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డొక్కా నాథ్‌బాబు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మోకా ఆనందసాగర్‌  పేర్కొన్నారు. ముంగండపాలెం శివారు గాజులగుంటలో జరిగిన టీడీపీ గౌరవసభలో వారు పాల్గొని మాట్లాడారు. గ్రామశాఖ అధ్యక్షుడు గునిశెట్టి శ్రీను అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ అంబటి భూలక్ష్మి, తోలేటి సత్తిబాబు, బొండాడ నాగమణి, మందపాటి కిరణ్‌కుమార్‌, చొల్లంగి సత్తిబాబు, పెచ్చెటి వీరవెంకటసత్యనారాయణ, మట్టపర్తి రామకృష్ణ, ఉండ్రాజవరపు శ్రీనివాసరావు, శేరు శ్రీనుబాబు, గుత్తుల సోమచంద్రరావు, యాండ్ర శ్రీనివాసరావు, ఆరుమిల్లి లాల్‌బాబు, మట్టపర్తి నాగరాజు, ఎం.సూరిబాబు, పైడి బుజ్జి తదితరులు పాల్గొన్నారు.Read more