సజావుగా ఏపీఈఏపీసెట్‌

ABN , First Publish Date - 2022-07-07T05:53:09+05:30 IST

జేఎన్టీయూకే, జూలై 6: ఉమ్మడి జిల్లాలో బుధవారం ఏపీఈఏపీసెట్‌ ఆన్‌లైన్‌ ప్రవేశ పరీక్ష సజావుగా జరిగింది. మొత్తం 8 పరీక్షా కేంద్రాలకు 2751మంది హాజరయ్యారు. కాకినాడ జిల్లాలో ఉదయ పరీక్షకు 806, మధ్యాహ్నం 807... కోనసీమ జిల్లాలో ఉదయం 326, మధ్యాహ్నం

సజావుగా ఏపీఈఏపీసెట్‌

జేఎన్టీయూకే, జూలై 6: ఉమ్మడి జిల్లాలో బుధవారం ఏపీఈఏపీసెట్‌ ఆన్‌లైన్‌ ప్రవేశ పరీక్ష సజావుగా జరిగింది. మొత్తం 8 పరీక్షా కేంద్రాలకు 2751మంది హాజరయ్యారు. కాకినాడ జిల్లాలో ఉదయ పరీక్షకు 806, మధ్యాహ్నం 807... కోనసీమ జిల్లాలో ఉదయం 326, మధ్యాహ్నం 324మంది హాజరైనట్లు కన్వీనర్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో ఉదయం నిర్వహించిన పరీక్షకు 251మందికిగానూ 245, మధ్యాహ్నం 251మందికిగాను 243మంది హాజరయ్యారని తెలిపారు.

Read more