-
-
Home » Andhra Pradesh » East Godavari » ap state level badmintion compestions kkd-NGTS-AndhraPradesh
-
నేడు, రేపు రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు
ABN , First Publish Date - 2022-09-10T06:18:39+05:30 IST
కాకినాడ స్పోర్ట్స్, సెప్టెంబరు 9: కాకినాడ రామారావుపేటలోని వైఎ్‌సఆర్ షటిల్ స్టేడియంలో శని, ఆదివారాల్లో రాష్ట్రస్థాయి దంతవైద్యుల బ్యాడ్మిం

కాకినాడ స్పోర్ట్స్, సెప్టెంబరు 9: కాకినాడ రామారావుపేటలోని వైఎ్‌సఆర్ షటిల్ స్టేడియంలో శని, ఆదివారాల్లో రాష్ట్రస్థాయి దంతవైద్యుల బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహిస్తున్నట్టు డాక్టర్ అడ్డాల సత్యన్నారాయణ శుక్రవారం తెలిపారు. కాకినాడ ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరవుతారన్నారు. తమ మిత్రుడు డాక్టర్ ప్రసన్నకుమార్ గతేడాది మృతిచెందాడని, అతడి జ్ఞాపకార్థం పోటీలు జరుగుతాయన్నారు.