నేడు జగ్గంపేటలో అన్న క్యాంటీన్‌

ABN , First Publish Date - 2022-09-19T05:49:05+05:30 IST

జగ్గంపేట, సెప్టెంబరు 18: పట్టణంలో దేవిసెంటర్‌లో టీడీపీ ఆధ్వర్యంలో సోమవారం ఒక రోజు అన్న క్యాంటీన్‌ నిర్వహిస్తున్నట్టు టీడీపీ కమిటీ తెలిపింది. ఈ

నేడు జగ్గంపేటలో అన్న క్యాంటీన్‌

జగ్గంపేట, సెప్టెంబరు 18: పట్టణంలో దేవిసెంటర్‌లో టీడీపీ ఆధ్వర్యంలో సోమవారం ఒక రోజు అన్న క్యాంటీన్‌ నిర్వహిస్తున్నట్టు టీడీపీ కమిటీ తెలిపింది. ఈ కార్యక్రమానికి జ్యోతుల నెహ్రూ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.Read more