చిన్న ఆలయాల్లోనూ ఈ-హుండీలు

ABN , First Publish Date - 2022-02-23T08:33:52+05:30 IST

చిన్న ఆలయాల్లోనూ ఈ-హుండీలు

చిన్న ఆలయాల్లోనూ ఈ-హుండీలు

అమరావతి, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): కేటగిరీ 6(బి) ఆలయాల్లోనూ ఈ-హుండీలు, ఈ-డొనేషన్‌ విధానం ప్రవేశపెట్టాలని దేవదాయశాఖ నిర్ణయించింది. ప్రసు ్తతం6(ఎ) కేటగిరీలోని 175 పెద్ద ఆలయాల్లో ఈ-హుండీలు, డొనేషన్ల విధానం అమలుచేస్తున్నారు. ఈ మేరకు దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు జారీచేశారు.  

Read more