ధ్యానగాంధీ విగ్రహ రూపకల్పన

ABN , First Publish Date - 2022-10-02T10:13:24+05:30 IST

ధ్యానం చేస్తున్న మహాత్మ గాంధీ విగ్రహాన్ని తెనాలి శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్రలు తీర్చిదిద్దారు. గాంధీజీ 150వ జయంతి

ధ్యానగాంధీ విగ్రహ రూపకల్పన

ధ్యానం చేస్తున్న మహాత్మ గాంధీ విగ్రహాన్ని తెనాలి శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్రలు తీర్చిదిద్దారు. గాంధీజీ 150వ జయంతి పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రం కరీంనగర్‌లో విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఆ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌ నుంచి ఆర్డర్‌ వచ్చినట్లు శిల్పులు తెలిపారు. 1500 కిలోల కంచు వినియోగించి 10 మంది సిబ్బందితో రెండు నెలలు శ్రమించి విగ్రహాన్ని తీర్చిదిద్దినట్లు చెప్పారు. 


 తెనాలి అర్బన్‌

Read more