-
-
Home » Andhra Pradesh » Deputy CM hoisted the national flag in Nandyala andhrapradesh suchi-MRGS-AndhraPradesh
-
AP News: నంద్యాలలో జాతీయ జెండా ఎగురవేసిన డిప్యూటీ సీఎం
ABN , First Publish Date - 2022-08-15T15:33:54+05:30 IST
నంద్యాల గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో 76 వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు.

నంద్యాల: నంద్యాల గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో 76 వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ సీఎం అంజాద్ భాషా (Anjad language) జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం అంజాద్ భాషా, కలెక్టర్ మనజీర్ జిలానీ (Manazir Jilani), ఎస్పీ రఘువీర్ రెడ్డి (Raghuveer reddy)... పొలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ వేడుకల్లో ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి (Pocha Brahmananda Reddy), ఎమ్మెల్సీ ఇసాక్ భాషా (Isak Bhasha), ఎమ్మెల్యేలు శిల్పారవి (Shilparavi), ఆర్థర్ (Arthur), కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.