Konaseema జిల్లాలోని 25 గ్రామాల్లో క్రాప్ హాలిడే ప్రకటించిన రైతులు

ABN , First Publish Date - 2022-06-07T19:40:43+05:30 IST

కోనసీమ జిల్లా అల్లవరం, అమలాపురం రూరల్, ఐ పోలవరం, ముమ్మిడివరం, ఉప్పలగుప్తం మండలాల్లోని..

Konaseema జిల్లాలోని 25 గ్రామాల్లో క్రాప్ హాలిడే ప్రకటించిన రైతులు

కోనసీమ : కోనసీమ జిల్లా అల్లవరం, అమలాపురం రూరల్, ఐ పోలవరం, ముమ్మిడివరం, ఉప్పలగుప్తం మండలాల్లోని 25 గ్రామాల్లో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు. కాలువల్లో పూడికలు తొలగించకపోవటం, ఆర్బీకేల్లో కొనుగోళ్లు చేసిన ధాన్యానికి డబ్బులు ఇవ్వకపోవటం వంటి కారణాల వల్ల క్రాప్ హాలిడేను రైతులు ప్రకటించారు. ఈ రోజు సాయంత్రం క్రాప్ హాలిడే ప్రకటించిన రైతులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించనున్నారు.


Updated Date - 2022-06-07T19:40:43+05:30 IST