విభజన హామీలపై నేడు రౌండ్‌ టేబుల్‌ సమావేశం: సీపీఎం

ABN , First Publish Date - 2022-10-11T09:45:07+05:30 IST

విభజన హామీలపై నేడు రౌండ్‌ టేబుల్‌ సమావేశం: సీపీఎం

విభజన హామీలపై నేడు రౌండ్‌ టేబుల్‌ సమావేశం: సీపీఎం

అమరావతి, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): విశాఖ రైల్వేజోన్‌, ప్రత్యేక హోదా, విభజన హామీలపై మంగళవారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేసినట్లు సీపీఎం రాష్ట్ర కమిటీ తెలిపింది. విజయవాడలో జరిగే ఈ సమావేశానికి వివిధ ప్రతిపక్ష పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు హాజరవుతారని ఒక ప్రకటనలో పేర్కొంది. 

Read more