అర్ధరాత్రి యథేచ్ఛగా రంగురాళ్ల తవ్వకాలు

ABN , First Publish Date - 2022-03-16T20:33:38+05:30 IST

గొలుగొండ మండలం పప్పు శెట్టి పాలెంలో మంగళవారం అర్ధరాత్రి రంగురాళ్ల తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగాయి.

అర్ధరాత్రి యథేచ్ఛగా రంగురాళ్ల తవ్వకాలు

విశాఖ‌ప‌ట్నం : గొలుగొండ మండలం పప్పు శెట్టి పాలెంలో మంగళవారం అర్ధరాత్రి రంగురాళ్ల తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగాయి. అక్రమ తవ్వకాలకు పాల్పడుతుండటంతో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. పోలీస్ పికెట్ కొనసాగుతున్నప్పటికీ కూడా తవ్వకాలకు పాల్పడడంతో పోలీసుల పాత్ర పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు  సమాచారం.


Read more