Palnaduలో కూలిన ఇంటి పైకప్పు

ABN , First Publish Date - 2022-07-13T14:42:00+05:30 IST

జిల్లాలోని సత్తెనపల్లి కొత్తపేటలో పెను ప్రమాదం తప్పింది.

Palnaduలో కూలిన ఇంటి పైకప్పు

పల్నాడు: జిల్లాలోని సత్తెనపల్లి  కొత్తపేటలో పెను ప్రమాదం తప్పింది. నాలుగు రోజుల కురుస్తున్న వర్షాలకు ఓ ఇంటి పైకప్పు కుప్పకూలింది.. కాగా ఎవరూ లేని సమయంలో ప్రమాదం జరగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇంటి యాజమాని శిరాసాల ఏడుకొండలు(65) ఉదయాన్నే టీ తాగటానికి బయటకు వచ్చిన సమయంలో ప్రమాదం జరిగింది. 

Updated Date - 2022-07-13T14:42:00+05:30 IST