మేడ్చల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

ABN , First Publish Date - 2022-08-17T14:11:26+05:30 IST

మేడ్చల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

మేడ్చల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

హైదరాబాద్: ఇవాళ మేడ్చల్ జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2.15 గంటలకు ప్రగతిభవన్ నుంచి కేసీఆర్ బయలుదేరనున్నారు. 2.55 గంటలకు మేడ్చల్ జిల్లా అంతాయిపల్లికి సీఎం కేసీఆర్ చేరుకోనున్నారు. సమీకృత కలెక్టరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. 3.45 గంటలకు అంతాయిపల్లి నుంచి IDOC పరేడ్గ్రౌండ్కు కేసీఆర్ చేరుకోనున్నారు. 3.55 గంటలకు బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడతారు. సాయంత్రం 5 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 5.40 గంటలకు తిరిగి ప్రగతిభవన్కు సీఎం కేసీఆర్ చేరుకోనున్నారు.

Read more