శ్రీవారి సేవలో సీఎం జగన్‌

ABN , First Publish Date - 2022-09-29T08:49:21+05:30 IST

శ్రీవారి సేవలో సీఎం జగన్‌

శ్రీవారి సేవలో సీఎం జగన్‌

తిరుమల, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంతి జగన్‌ బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో వేదపండితు లు ఆశీర్వచనం చేశారు. సీఎంకు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి లడ్డూప్రసాదాలు అందజేశారు. అనం తరం వెంగమాంబ నిత్యాన్నప్రసాద భవనం ముందు నూతనంగా నిర్మించిన పరకామణి భవనాన్ని సీఎం ప్రారంభించారు. 

Read more