-
-
Home » Andhra Pradesh » cm jagan andhra pradesh bbr-MRGS-AndhraPradesh
-
AP News: వ్యవసాయ అనుబంధ రంగాలపై జగన్ సమీక్ష
ABN , First Publish Date - 2022-09-09T00:55:33+05:30 IST
వ్యవసాయ అనుబంధ రంగాలపై సీఎం జగన్ (CM Jagan) సమీక్ష నిర్వహించారు. ఆర్బీకేల పరిధిలో వైఎస్సార్ యంత్రసేవ కింద ఇస్తున్న..

అమరావతి: వ్యవసాయ అనుబంధ రంగాలపై సీఎం జగన్ (CM Jagan) సమీక్ష నిర్వహించారు. ఆర్బీకేల పరిధిలో వైఎస్సార్ యంత్రసేవ కింద ఇస్తున్న.. పరికరాలు, యంత్రాలు రైతులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆర్బీకేల పరిధిలోని యంత్రాలు, పరికరాలు, సేవలు ఏంటి? అని ప్రశ్నించారు. వివరాలతో సమగ్ర పోస్టర్లను ఆర్బీకేల్లో డిస్ప్లే చేయాలని సూచించారు. యంత్రాలు, వాటి సేవల వివరాలను రైతులకు తెలియజేసేలా పోస్టర్లను రూపొందించాలని జగన్ ఆదేశించారు.