ఎంఈవోల విభజనపై స్పష్టతివ్వాలి: హెచ్‌ఎంలు

ABN , First Publish Date - 2022-09-19T09:24:40+05:30 IST

ఎంఈవోల విభజనపై స్పష్టతివ్వాలి: హెచ్‌ఎంలు

ఎంఈవోల విభజనపై స్పష్టతివ్వాలి: హెచ్‌ఎంలు

అమరావతి, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): కొత్తగా మంజూరు చేసిన ఎంఈవో పోస్టుల విభజనపై స్పష్టతనివ్వాలని ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు జీవీ నారాయణరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 3ు ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు, 97ు ఉన్న జల్లా పరిషత్‌, మున్సిపల్‌ ఉపాధ్యాయులకు ఆయా పోస్టులను ఏ విధంగా కేటాయిస్తారో ముందు తెలపాలన్నారు. ఉమ్మడి సీనియారిటీ ఆధారంగానే విభజన జరగాలని సూచించారు.  


Read more