వాహనం ఢీకొని యువకుడి మృతి

ABN , First Publish Date - 2022-09-25T05:28:20+05:30 IST

నాయుడుపేట-అయ్యప్పరెడ్డిపాళెం జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొని సుమారు 30 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి మృతి చెందినట్లు సీఐ ప్రభాకర్‌రావు తెలిపారు.

వాహనం ఢీకొని యువకుడి మృతి

నాయుడుపేట టౌన్‌, సెప్టెంబరు 24 : నాయుడుపేట-అయ్యప్పరెడ్డిపాళెం జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొని సుమారు 30 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి మృతి చెందినట్లు సీఐ ప్రభాకర్‌రావు తెలిపారు.  మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Read more