చిత్తూరు డీఎంహెచ్‌వోగా వెంకటేశ్వరరావు

ABN , First Publish Date - 2022-10-11T06:46:49+05:30 IST

చిత్తూరు డీఎంహెచ్‌వోగా వెంకటేశ్వరరావును నియమిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

చిత్తూరు డీఎంహెచ్‌వోగా వెంకటేశ్వరరావు

చిత్తూరురూరల్‌, అక్టోబరు 10: చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా వై.వెంకటేశ్వరరావును నియమిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఖాళీగా ఉన్న ఈ పోస్టులో తిరుపతి డీఎంహెచ్‌వో శ్రీహరి ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు.

Read more