టీడీపీ ఎస్టీ సెల్‌ చిత్తూరు పార్లమెంటు కమిటీ నియామకం

ABN , First Publish Date - 2022-10-11T06:00:59+05:30 IST

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు పార్టీ చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడు పులివర్తి నాని, ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్‌ ఎస్టీ సెల్‌ కమిటీని ప్రకటించారు.

టీడీపీ ఎస్టీ సెల్‌ చిత్తూరు పార్లమెంటు  కమిటీ నియామకం

చిత్తూరు సిటీ, అక్టోబరు 10: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు,  రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు పార్టీ చిత్తూరు పార్లమెంటు  అధ్యక్షుడు పులివర్తి నాని, ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్‌ ఎస్టీ సెల్‌ కమిటీని ప్రకటించారు. ఈ మేరకు సోమవారం  జిల్లా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ దొరబాబు కొత్తగా నియమితులైన సభ్యులకు కమిటీ ప్రతులను అందజేశారు. అధ్యక్షుడుగా యం. యస్‌.క్రిష్ణానాయక్‌ (రామకుప్పం), ఉపాధ్యక్షులుగా జి.రఘు (వి.కోట) ఎ.సుబ్రమణ్యం (చంద్రగిరి), ఇ.రాజేశ్వరి (ఐరాల) ప్రధాన కార్యదర్శిగా ఎం.చెంచయ్య (పుత్తూరు) అధికార ప్రతినిధులుగా కె.రవి (పుత్తూరు) డి.గురవయ్య (చంద్రగిరి), బి.సుధాకర్‌ నాయక్‌ (రామకుప్పం), గజేంద్ర (పాలసముద్రం), దశనాయక్‌ (రామకుప్పం), సి.ముత్తుకుమార్‌ (పాలసముద్రం), డి.రాజేంద్ర (పుత్తూరు), బాబు (రామకుప్పం), బి.శ్రీనివాసులు (వడమాలపేట), బి.శివాజీనాయక్‌ (రామకుప్పం), కార్యనిర్వహక కార్యదర్శులుగా టి.ప్రకాష్‌ (విజయపురం) గంగాధరం (చంద్రగిరి), కే.శేఖర్‌ (కార్వేటినగరం), దమ్మప్ప (వి.కోట) సుగేంద్ర నాయక్‌ (రామకుప్పం), ఇ.వెంకటేష్‌ (గుడిపాల), యస్‌.సుబ్రమణ్యం (పుత్తూరు) బి.రామచంద్రనాయక్‌ (రామకుప్పం), మురుగన్‌ (నగరి) రాము నాయక్‌ (రామకుప్పం), నాగరాజు (కార్వేటినగరం), కార్యదర్శులుగా జి.రమేష్‌ (చంద్రగిరి), యస్‌.భాగ్య (వడమాలపేట), సుధాకర్‌ (వి.కోట), పి.నాగయ్య (పుత్తూరు), పి.ఆనందయ్య (కార్వేటినగరం), బి.జయపాల్‌ నాయక్‌ (రామకుప్పం), ఆర్‌.రామమూర్తి (రామకుప్పం), వెంకటరమణ (బైరెడ్డిపల్లి), జయరాంనాయక్‌ (రామకుప్పం) డి.రమేష్‌ (పుత్తూరు), యన్‌.విజయ్‌ (రామకుప్పం), రమేష్‌ (రామకుప్పం), కుమార్‌ (రామకుప్పం), కే.కృష్ణానాయక్‌ (రామకుప్పం), నాయనప్ప (రామకుప్పం), మీడియా కో-ఆర్డినేటర్‌గా జే.బాలాజి నాయక్‌ (వి.కోట) , సోషల్‌ మీడియా కో-ఆర్డినేటర్‌గా యం.చంద్రబాబు నాయక్‌ (రామకుప్పం), చంద్రగిరి నియోజకవర్గ అధ్యక్షుడుగా సుధాకర్‌ నాయక్‌ (వైవీ పాళ్యం), నగరి నియోజకవర్గ అధ్యక్షుడుగా వెంకటేష్‌ (వడమాలపేట), జీడీ నెల్లూరు నియోజకవర్గ అధ్యక్షుడుగా వెంకటేశులు (పాలసముద్రం) , చిత్తూరు నియోజకవర్గ అధ్యక్షుడుగా విజయకుమార్‌ (గుడిపాల), పలమనేరు నియోజకవర్గ అధ్యక్షుడుగా ఇలంగోవన్‌ (వి.కోట), పూతలపట్టు నియోజకవర్గ అధ్యక్షుడుగా చిరంజీవి (బంగారుపాళ్యం), కుప్పం నియోజకవర్గ అధ్యక్షుడుగా కమ్మరాజు నాయక్‌ (రామకుప్పం) నియమితులయ్యారు. 

Read more