కాణిపాకంలో నేడు స్వర్ణరథ ప్రారంభోత్సవం

ABN , First Publish Date - 2022-02-16T07:35:46+05:30 IST

కాణిపాకంలో బుధవారం సాయంత్రం 4-5 గంటల మధ్య స్వర్ణ రథాన్ని ప్రారంభించనున్నారు.

కాణిపాకంలో నేడు స్వర్ణరథ ప్రారంభోత్సవం

ఐరాల(కాణిపాకం), ఫిబ్రవరి 15: కాణిపాకంలో బుధవారం సాయంత్రం 4-5 గంటల మధ్య స్వర్ణ రథాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లె శ్రీనివాసులు, విశాఖ శ్రీశారదా పీఠాధిపతులు స్వరూపానందసరస్వతి, పీఠం ఉత్తారాధికారి స్వాత్మానంద నరేంద్రసరస్వతి హాజరవుతున్నారు. 

Read more