చిత్తూరులో సుప్రీం కోర్టు న్యాయమూర్తి

ABN , First Publish Date - 2022-06-11T06:50:38+05:30 IST

సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌ శుక్రవారం రాత్రి స్థానిక ఆర్‌ అండ్‌ బి అతిథి గృహం చేరుకున్నారు.

చిత్తూరులో సుప్రీం కోర్టు న్యాయమూర్తి
సుప్రీం కోర్టు న్యాయమూర్తితో సమావేశం అయిన కలెక్టర్‌ తదితరులు

చిత్తూరు కలెక్టరేట్‌, జూన్‌ 10: సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌ శుక్రవారం రాత్రి స్థానిక ఆర్‌ అండ్‌ బి అతిథి గృహం చేరుకున్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇ.భీమారావు, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కరుణకుమార్‌, కలెక్టర్‌ హరినారాయణన్‌, ఎస్పీ రిషాంత్‌రెడ్డి ఆయనకు ఘనస్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ లోకనాథరెడ్డి, స్పెషల్‌ జీపీ సురే్‌షరెడ్డి, చిత్తూరు ఆర్డీవో  రేణుక, డీఎస్పీ సుధాకర్‌రెడ్డి ఉన్నారు.

Read more