సుప్రీం కోర్టు జస్టి్‌సకు వీడ్కోలు

ABN , First Publish Date - 2022-06-12T06:32:20+05:30 IST

సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌కు శనివారం అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.

సుప్రీం కోర్టు జస్టి్‌సకు వీడ్కోలు
తిరుగు ప్రయాణంలో అధికారులకు అభివాదం చేస్తున్న జస్టిస్‌ భూషన్‌ రామకృష్ణ గవాయ్‌

చిత్తూరు, జూన్‌ 11: సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌కు శనివారం అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఆయన ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొని శుక్రవారం చిత్తూరు ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహానికి చేరుకున్నారు. శనివారం అక్కడి నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు, కలెక్టర్‌ హరినారాయణన్‌, ఆర్డీవో రేణుక, తహసీల్దార్‌ పార్వతి, న్యాయశాఖ అధికారులు వీడ్కోలు పలికారు.

Read more