బాధ్యతలు చేపట్టిన ఎస్బీ డీఎస్పీ సురేంద్రరెడ్డి

ABN , First Publish Date - 2022-11-12T02:19:05+05:30 IST

తిరుపతి జిల్లా స్పెషల్‌ బ్రాంచి డీఎస్పీ సురేంద్రరెడ్డి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు.

బాధ్యతలు చేపట్టిన ఎస్బీ డీఎస్పీ సురేంద్రరెడ్డి
తిరుపతి స్పెషల్‌బ్రాంచి డీఎస్పీ ఎ. సురేంద్రరెడ్డి.

తిరుపతి(నేరవిభాగం), నవంబరు 11: తిరుపతి జిల్లా స్పెషల్‌ బ్రాంచి డీఎస్పీ సురేంద్రరెడ్డి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు తిరుపతి ఇంటెలిజెన్స్‌ డీఎస్పీగా పనిచేస్తున్న సురేంద్రరెడ్డిని ఎస్బీ డీఎస్పీగా నియమిస్తూ మూడు రోజులక్రితం రాష్ట్ర డీజీపీ ఉత్తర్వులు వెలువరించారు.

Updated Date - 2022-11-12T02:19:05+05:30 IST

Read more