మూడు మండలాల్లో వర్షం

ABN , First Publish Date - 2022-09-17T06:52:04+05:30 IST

జిల్లాలో గురువారం ఉదయం 8 నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు మూడు మండలాల్లో వర్షం కురిసింది.

మూడు మండలాల్లో వర్షం

చిత్తూరు, సెప్టెంబరు 16: జిల్లాలో గురువారం ఉదయం 8 నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు మూడు మండలాల్లో వర్షం కురిసింది. పులిచెర్లలో 17మి.మీ, సదుం 10.6, రొంపిచెర్లలో 5 మి.మీ వర్షపాతం నమోదైంది


Read more