ఐదు మండలాల్లో వర్షం

ABN , First Publish Date - 2022-08-25T06:28:08+05:30 IST

జిల్లావ్యాప్తంగా మంగళవారం ఉదయం 8 నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు ఐదు మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది.

ఐదు మండలాల్లో వర్షం

చిత్తూరు కలెక్టరేట్‌, ఆగస్టు 24: జిల్లావ్యాప్తంగా మంగళవారం ఉదయం 8 నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు ఐదు మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. కార్వేటినగరంలో 19.2మి.మీ, శ్రీరంగరాజపురం 10.2, గుడిపాల 10.2, నగరి 2.2, నిండ్రలో 1.2 మి.మీ వర్షం కురిసింది.

Read more