సీఐలకు పోస్టింగ్‌

ABN , First Publish Date - 2022-08-15T06:32:03+05:30 IST

జిల్లాలో పలువురు సీఐలకు పోస్టింగ్‌ ఇస్తూ ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

సీఐలకు పోస్టింగ్‌

చిత్తూరు, ఆగస్టు 14: జిల్లాలో పలువురు సీఐలకు పోస్టింగ్‌ ఇస్తూ ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు  జారీ చేసింది. వీఆర్‌లో ఉన్న బాలయ్యను మహిళా పోలీ్‌సస్టేషన్‌కు, పలమనేరు సీఐగా ఉన్న భాస్కర్‌ను వీఆర్‌కు తీసుకోగా.. అనంతపురం జిల్లాలో వీఆర్‌లో ఉన్న చంద్రశేఖర్‌ను పలమనేరు సీఐగా బదిలీ చేశారు. వీరంతా బదిలీ అయిన చోట రెండు  రోజుల్లో బాధ్యతలు తీసుకోవాలని ఆ ఉత్తర్వులో పేర్కొంది.

Read more