అన్నదానానికి రూ.లక్ష విరాళం

ABN , First Publish Date - 2022-09-11T05:43:11+05:30 IST

కాణిపాక వరసిద్ధుని ఆలయంలో నిర్వహిస్తున్న అన్నదాన పథకానికి కుప్పానికి చెందిన దాశరథి, పద్మావతి శనివారం రూ.1,01,116 విరాళంగా అందించారు.

అన్నదానానికి రూ.లక్ష విరాళం
విరాళం అందిస్తున్న దాత

ఐరాల(కాణిపాకం), సెప్టెంబరు 10: కాణిపాక వరసిద్ధుని ఆలయంలో నిర్వహిస్తున్న అన్నదాన పథకానికి కుప్పానికి చెందిన దాశరథి, పద్మావతి శనివారం రూ.1,01,116 విరాళంగా అందించారు. దాతకు ఈవో సురే్‌షబాబు స్వామి దర్శన ఏర్పాట్లు చేశారు. వేదాశీర్వాద మండపంలో ఆశీర్వదించి, స్వామి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందించారు. సూపరింటెండెంట్‌ కోదండపాణి, ఆలయ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌ పాల్గొన్నారు.

Read more