మెగా మెడికల్స్‌ 2వ బ్రాంచ్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2022-10-03T05:45:01+05:30 IST

తిరుపతి ఎయిర్‌బైపా్‌సరోడ్డులో మెగా మెడికల్స్‌ 2వ షోరూమ్‌ను ఆదివారం ఉదయం బర్డ్‌ ఆస్పత్రి మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ జగదీష్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

మెగా మెడికల్స్‌ 2వ బ్రాంచ్‌ ప్రారంభం
మెగా మెడికల్స్‌ 2వ బ్రాంచ్‌ను ప్రారంభిస్తున్న అతిథులు

తిరుపతి(కొర్లగుంట), అక్టోబరు 2: తిరుపతి ఎయిర్‌బైపా్‌సరోడ్డులో మెగా మెడికల్స్‌ 2వ షోరూమ్‌ను ఆదివారం ఉదయం బర్డ్‌ ఆస్పత్రి మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ జగదీష్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మెగా మెడికల్స్‌ అధినేతలు లెక్కల సురేష్‌, కె.మహేశ్వరగుప్తాలు మాట్లాడుతూ 20 శాతం రాయితీతో మందులను విక్రయిస్తామన్నారు. వృద్ధులకు ఉచితంగా ఇంటివద్దకు చేరుస్తామన్నారు. వ్యాపార ధోరణితో కాకుండా ప్రజలకు తక్కువ ధరలలో అందించడానికి   రెండవ బ్రాంచ్‌ ప్రారంభించామన్నారు. 

Read more