గాయత్రిదేవిగా మరగదాంబిక

ABN , First Publish Date - 2022-10-01T06:37:59+05:30 IST

కాణిపాకంలోని మరగదాంబిక సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రులలో భాగంగా శుక్రవారం మరగదాంబిక గాయత్రిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

గాయత్రిదేవిగా మరగదాంబిక

కాణిపాకంలోని మరగదాంబిక సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రులలో భాగంగా శుక్రవారం మరగదాంబిక గాయత్రిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వందలాదిగా భక్తులు తరలివచ్చారు. సాయంత్రం అమ్మవారి ఎదుట భక్తుల చేత కుంకుమార్చన చేయించారు. ఆలయ చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, అర్చకుడు సోమశేఖర్‌గురుకుల్‌ తదితరులు పాల్గొన్నారు. 

- ఐరాల(కాణిపాకం)


Updated Date - 2022-10-01T06:37:59+05:30 IST