దేవరెద్దు మృతి

ABN , First Publish Date - 2022-09-26T06:24:17+05:30 IST

గుడిపాల మండలం పెద్దదళవాయిపల్లె గ్రామంలో ఆదివారం దేవరెద్దు మృతిచెందింది.

దేవరెద్దు మృతి
మృతిచెందిన దేవరెద్దు

గుడిపాల, సెప్టెంబరు 25: గుడిపాల మండలం పెద్దదళవాయిపల్లె గ్రామంలో ఆదివారం దేవరెద్దు మృతిచెందింది. శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం నందు గల గొల్ల వంశస్థుల దేవరెద్దు మృతిచెందడం స్థానికులు ఆవేదన వ్యక్తంచేశారు. దీని అంత్యక్రియలు సోమవారం ఉదయం 10 గంటలకు దళవాయిపల్లెలో నిర్వహించనున్నట్లు గ్రామస్థులు తెలిపారు.

Read more