వరసిద్ధుడి సేవలో రాయలసీమ జోన్‌ హోంగార్డుల కమాండర్‌

ABN , First Publish Date - 2022-07-05T06:49:43+05:30 IST

రాయలసీమ జోన్‌ హోంగార్డుల కమాండర్‌ రామ్మోహన్‌రావు సోమవారం కాణిపాక వరసిద్ధుడిని దర్శించుకున్నారు.

వరసిద్ధుడి సేవలో రాయలసీమ జోన్‌ హోంగార్డుల కమాండర్‌
కమాండర్‌కు జ్ఞాపికను అందిస్తున్న ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి

ఐరాల(కాణిపాకం), జూలై 4: రాయలసీమ జోన్‌ హోంగార్డుల కమాండర్‌ రామ్మోహన్‌రావు సోమవారం కాణిపాక వరసిద్ధుడిని దర్శించుకున్నారు. ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి ఆయనకు స్వాగతం పలికి, దర్శనం కల్పించారు. వేదాశీర్వాద మండపంలో ఆశీర్వదించి, స్వామి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందించారు. ఆలయ ఇన్‌స్పెక్టర్‌ బాబు పాల్గొన్నారు. 


Read more