-
-
Home » Andhra Pradesh » Chittoor » 300 Kovid tests per day-NGTS-AndhraPradesh
-
ఇక రోజూ 300 కొవిడ్ టెస్టులు
ABN , First Publish Date - 2022-04-24T08:44:46+05:30 IST
జిల్లాలో ఇక ప్రతి రోజూ 300 కొవిడ్ టెస్టులు చేయాలని వైద్యఆరోగ్య అధికారులకు శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

చిత్తూరు రూరల్, ఏప్రిల్ 23: జిల్లాలో ఇక ప్రతి రోజూ 300 కొవిడ్ టెస్టులు చేయాలని వైద్యఆరోగ్య అధికారులకు శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఫీవర్ సర్వే పక్కాగా చేయాలని, ఆ సమయంలో కరోనా లక్షణాలు కనిపిస్తే వారికి టెస్టులు చేయాలని సూచించింది. కరోనా నిబంధనలు పాటించేటట్లు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరింది.