టెన్త్‌ ప్రశ్న పత్రాల్లో మార్పులు చేయాలి: టీఎన్‌యూఎస్‌

ABN , First Publish Date - 2022-09-10T09:43:09+05:30 IST

పదో తరగతి ప్రశ్నపత్రాల్లో కొన్ని మార్పులుచేయాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్‌, ఎస్‌.వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు.

టెన్త్‌ ప్రశ్న పత్రాల్లో మార్పులు చేయాలి: టీఎన్‌యూఎస్‌

దో తరగతి ప్రశ్నపత్రాల్లో కొన్ని మార్పులుచేయాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్‌, ఎస్‌.వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. పరీక్షలన్నీ ఆబ్జెక్టివ్‌ రూపంలోకి మారుతున్న నేపథ్యంలో పదో తరగతిలో పార్ట్‌-బి పేపరులో 30 మార్కులకు బిట్లు ఉండటం సమంజసమని, ఆమేరకు మార్పులు చేయాలని కోరారు.

Read more