నేడు కేబినెట్‌ సమావేశం

ABN , First Publish Date - 2022-12-13T03:35:11+05:30 IST

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మంగళవారంనాడు సచివాలయంలో జరగనున్నది.

నేడు కేబినెట్‌ సమావేశం

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మంగళవారంనాడు సచివాలయంలో జరగనున్నది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలుపనున్నది. ఎస్‌ఐపీబీలో తీసుకున్న నిర్ణయాలకూ కేబినెట్‌ ఆమోదం తెలుపుతుంది.

Updated Date - 2022-12-13T03:35:11+05:30 IST

Read more