-
-
Home » Andhra Pradesh » bopparaju ap news cm jagn chsh-MRGS-AndhraPradesh
-
వెబ్‌ల్యాండ్ సాఫ్ట్‌వేర్‌లో లోపాలు: బొప్పరాజు
ABN , First Publish Date - 2022-09-11T22:04:54+05:30 IST
వెబ్‌ల్యాండ్ సాఫ్ట్‌వేర్‌లో లోపాలు: బొప్పరాజు

అమరావతి: వెబ్‌ల్యాండ్ సాఫ్ట్‌వేర్‌లో అనేక లోపాలున్నాయని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అధ్యక్షుడు బొప్పరాజు అన్నారు. వాటిని నేటి వరకూ పరిష్కరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెబ్ ల్యాండ్‌లో లోపాలను సరిదిద్దకుండా.. రెవెన్యూ ఉద్యోగులను దోషులుగా చిత్రీకరించడం బాధాకరమని బొప్పరాజు ఆవేదన వ్యక్తం చేశారు.