AP News: బిగ్‌బాస్ షోపై విచారణ చేపడతాం: హైకోర్టు

ABN , First Publish Date - 2022-10-12T03:20:42+05:30 IST

Amaravathi: బిగ్‌బాస్ షోను నిషేధించాలని కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. అయితే షో 2 ఎపిసోడ్లను చూసిన తర్వాత విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది. బిగ్‌బాస్ షోలో

AP News: బిగ్‌బాస్ షోపై విచారణ చేపడతాం: హైకోర్టు

Amaravathi: బిగ్‌బాస్ షోను నిషేధించాలని కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. అయితే  షో 2 ఎపిసోడ్లను చూసిన తర్వాత విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది.  బిగ్‌బాస్ షోలో అశ్లీలతపై గతంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాగా ప్రచారం కోసం నిర్వాహకులు ఇటీవల వివాదాలు సృష్టిస్తున్నారని, ఈ పిటిషన్‌ కూడా అటువంటిదేనా? అని  హైకోర్టు అనుమానం 


వ్యక్తం చేసింది. 

Updated Date - 2022-10-12T03:20:42+05:30 IST