కాత్యాయనిగా భ్రమరాంబ

ABN , First Publish Date - 2022-10-02T09:36:12+05:30 IST

దసరా ఉత్సవాల్లో భాగంగా నంద్యాల జిల్లా శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబికాదేవి

కాత్యాయనిగా భ్రమరాంబ

శ్రీశైలం, అక్టోబరు 1: దసరా ఉత్సవాల్లో భాగంగా నంద్యాల జిల్లా శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబికాదేవి శనివారం కాత్యాయనీదేవిగా దర్శనమిచ్చారు. వాహన సేవల్లో భాగంగా  స్వామి అమ్మవార్ల  ఉత్సవ మూర్తులను హంస వాహనంపై ఆశీనులనుజేసి  విశేష పూజలు నిర్వహించారు. అయితే కేవలం కాత్యాయని స్వరూపంలో అమ్మవారు మాత్రమే పుష్ప పల్లకీలో భక్తులకు దర్శనమిచ్చారు.

Updated Date - 2022-10-02T09:36:12+05:30 IST