జీతాలు చెల్లించకుంటే భిక్షాటన: ఎస్టీయూ

ABN , First Publish Date - 2022-12-10T02:36:13+05:30 IST

వెంటనే ఉద్యోగ, ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించకపోతే డీఈవో కార్యాలయాల ఎదుట భిక్షాటన ద్వారా ఆందోళనలు చేపడతామని ఎస్టీయూ ..

జీతాలు చెల్లించకుంటే భిక్షాటన: ఎస్టీయూ

అమరావతి, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): వెంటనే ఉద్యోగ, ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించకపోతే డీఈవో కార్యాలయాల ఎదుట భిక్షాటన ద్వారా ఆందోళనలు చేపడతామని ఎస్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్‌.సాయి శ్రీనివాస్‌, హెచ్‌.తిమ్మన్న తెలిపారు. వెంటనే జీతాలు జమచేయాలని శుక్రవారం విజయవాడ ఇబ్రహీంపట్నంలోని రాష్ట్ర ఖజానా కార్యాలయంలో జేడీకి వినతిపత్రం సమర్పించారు.

Updated Date - 2022-12-10T02:36:13+05:30 IST