ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌..

ABN , First Publish Date - 2022-08-15T08:21:55+05:30 IST

ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌..

ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌..

రైల్వే ేస్టషన్లలో ఫొటో ఎగ్జిబిషన్‌ 

హైదరాబాద్‌, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): ఆజాదీ కా అమృత మహోత్సవ్‌ సంబరాల్లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే సుమారు 70 రైల్వే స్టేషన్లలో ‘దేశ విభజన ఘోరాల’ పై  ఫోటో ఎగ్జిబిషన్‌ని ఏర్పాటు చేసింది. 55 చోట్ల ఫోటో ప్రదర్శ న గ్యాలరీలు ఏర్పాటు చేయగా  మరో 11 కేంద్రాల్లో డిజిటల్‌ ప్రదర్శనలు ఏర్పాటుచేసినట్టు అధికారులు వివరించారు. . 


Read more