ఉద్యోగులు జిల్లాను అప్‌డేట్‌ చేయాలి: ఏపీపీఎస్సీ

ABN , First Publish Date - 2022-08-31T09:32:05+05:30 IST

డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలకు దరఖాస్తు చేసుకోదలచిన ఉద్యోగులు వారి జిల్లాలను ఓటీపీఆర్‌లో అప్‌డేట్‌ చేసుకోవాలని ఏపీపీఎస్సీ

ఉద్యోగులు జిల్లాను అప్‌డేట్‌ చేయాలి: ఏపీపీఎస్సీ

అమరావతి, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలకు దరఖాస్తు చేసుకోదలచిన ఉద్యోగులు వారి జిల్లాలను ఓటీపీఆర్‌లో అప్‌డేట్‌ చేసుకోవాలని ఏపీపీఎస్సీ సూచించింది. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఉద్యోగులు వారు పనిచేస్తున్న జిల్లాలను అప్‌డేట్‌ చేయడం తప్పనిసరి అని పేర్కొంది.

Read more