-
-
Home » Andhra Pradesh » Appalaraju lanka dinakar-MRGS-AndhraPradesh
-
అప్పలరాజు ఇష్టానుసారం మాట్లాడడం సరికాదు: లంకా దినకర్
ABN , First Publish Date - 2022-03-05T22:48:06+05:30 IST
మంత్రి అప్పలరాజు ఇష్టానుసారం మాట్లాడడం సరికాదని బీజేపీ నేత లంకా దినకర్ తప్పుబట్టారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

అమరావతి: మంత్రి అప్పలరాజు ఇష్టానుసారం మాట్లాడడం సరికాదని బీజేపీ నేత లంకా దినకర్ తప్పుబట్టారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు తీర్పు మేరకు బడ్జెట్లో ఆమరావతికి కేటాయింపులు చేసి.. సీఎం జగన్రెడ్డి పరువు నిలుపుకోవాలన్నారు. అమరావతే ఏపీ రాజధాని అని బడ్జెట్లో కేంద్రం స్పష్టత ఇచ్చిందని గుర్తుచేశారు. అమరావతిలో జీఎస్ఐ, అనంతపురంలో నాసిన్ అకాడమీతో కేంద్ర సంస్థల ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైందని లంకా దినకర్ తెలిపారు.