జిల్లాలకు అనుగుణంగా.. కొత్త డీడీవో కోడ్‌లు

ABN , First Publish Date - 2022-04-24T10:07:15+05:30 IST

జిల్లాల పునర్‌వ్యవస్థీకరణకు అనుగుణంగా అన్ని శాఖల్లోనూ..

జిల్లాలకు అనుగుణంగా.. కొత్త డీడీవో కోడ్‌లు

అమరావతి, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): జిల్లాల పునర్‌వ్యవస్థీకరణకు అనుగుణంగా అన్ని శాఖల్లోనూ డ్రాయింగ్‌ అండ్‌ డిస్‌బర్స్‌మెంట్‌ కోడ్‌(డీడీవో)లు ఏర్పాటు చేసేందుకు సహకరించాలని ట్రెజరీస్‌ డైరెక్టర్‌ ఎన్‌.మోహన్‌రావు కోరారు. దీనిపై అన్ని శాఖలకు ఆయన లేఖలు రాశారు. కొత్త జిల్లాలకు అనుగుణంగా పోస్టింగుల సర్దుబాటు పూర్తయింది. మే 1వ తేదీ నుంచి కొత్త డీడీవోల ప్రకారమే చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు.  

Read more