హోంగార్డుల వేతనాలు పెంచాలి: అనగాని

ABN , First Publish Date - 2022-03-23T08:45:48+05:30 IST

హోంగార్డుల వేతనాలు పెంచేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ కోరారు. ...

హోంగార్డుల వేతనాలు పెంచాలి: అనగాని

అమరావతి, మార్చి 22(ఆంధ్రజ్యోతి):  హోంగార్డుల వేతనాలు పెంచేందుకు  తక్షణమే చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ కోరారు. రాష్ట్రవ్యాప్తంగా పని చేస్తున్న 16వేల మంది హోంగార్డుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ మంగళవారం ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. అశుతోష్‌ మిశ్రా కమిషన్‌ సిఫారసుల ప్రకారం హోంగార్డులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలని కోరారు. 

Updated Date - 2022-03-23T08:45:48+05:30 IST