450 కోట్ల బకాయి తీర్చండి: ఎన్టీపీసీ సీఎండీ

ABN , First Publish Date - 2022-02-19T08:45:38+05:30 IST

రాష్ట్రానికి విద్యుత్తును సరఫరా చేసినందుకుగాను తమకు చెల్లించాల్సిన రూ. 450 కోట్ల బిల్లులను తక్షణమే చెల్లించాలని సీఎం ...

450 కోట్ల బకాయి తీర్చండి: ఎన్టీపీసీ సీఎండీ


అమరావతి, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి విద్యుత్తును సరఫరా చేసినందుకుగాను తమకు చెల్లించాల్సిన రూ. 450 కోట్ల బిల్లులను తక్షణమే చెల్లించాలని సీఎం జగన్‌ను ఎన్‌టీపీసీ సీఎండీ కోరారు. జల విద్యుత్కేంద్రాలలో రివర్స్‌ పంపింగ్‌ విధానంలో కరెంటును ఉత్పత్తి చేసేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి అంగీకరించారు. 

Read more