వైసీపీ రౌండ్ టేబుల్ భేటీలో మంత్రులకు అవమానం

ABN , First Publish Date - 2022-10-01T22:34:18+05:30 IST

వైసీపీ రౌండ్ టేబుల్ భేటీలో మంత్రులకు అవమానం

వైసీపీ రౌండ్ టేబుల్ భేటీలో మంత్రులకు అవమానం

కాకినాడ: వైసీపీ రౌండ్ టేబుల్ భేటీలో మంత్రులకు అవమానం ఎదురయింది. రాజధాని వికేంద్రీకరణకు అనుకూలంగా రౌండ్ టేబుల్ భేటీ అయింది. వైసీపీ సభ మధ్యలోనే జనం, విద్యార్థులు వెళ్లిపోయారు. మంత్రి బొత్స మాట్లాడతారనే సమయంలో సభ మొత్తం ఖాళీ అయిపోయింది. ఖాళీ సభను చూసి వైసీపీ నేతలు అవక్కయ్యారు. జనాల్ని బలవంతంగా లోపలకి వైసీపీ నేతలు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. 

Read more