తిరుమల తాజా అప్‌డేట్

ABN , First Publish Date - 2022-08-10T12:45:33+05:30 IST

తిరుమల తాజా అప్‌డేట్

తిరుమల తాజా అప్‌డేట్

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం 22 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం పట్టనుంది. అలాగే నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.77 కోట్లుగా ఉంది. నిన్న శ్రీవారిని 65,939 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు 32,894 మంది భక్తులు సమర్పించుకున్నారు. 


Read more