‘గతంలో ఆ 14 మందిని క్రింద కూర్చోబెట్టాను.. మీరెంత?’

ABN , First Publish Date - 2022-10-03T21:26:06+05:30 IST

‘గతంలో ఆ 14 మందిని క్రింద కూర్చోబెట్టాను.. మీరెంత?’

‘గతంలో ఆ 14 మందిని క్రింద కూర్చోబెట్టాను.. మీరెంత?’

హైదరాబాద్: డ్రైవర్ విజయ్‌కి మద్దతుగా పీఎస్‌కు వచ్చామని తెలుగు యువత అధ్యక్షుడు జయరామ్‌ అన్నారు. సీఐ నరేందర్ కేసు తీసుకోకుండా మమ్మల్ని బెదిరించారని ఆయన ఆరోపించారు. నాన్‌బెయిలబుల్ కేసులు పెడతామని లోపల కూర్చోబెట్టారని పేర్కొన్నారు. చంద్రబాబును, 14 మంది ఎమ్మెల్యేలను గతంలో అరెస్ట్ చేసి.. కింద కూర్చోబెట్టాను.. మీరెంత అని బెదిరించారని జయరామ్ పేర్కొన్నారు. 

Read more