ఏపీ మహారాష్ట్రను మించిపోయింది: పట్టాభి

ABN , First Publish Date - 2022-11-30T17:44:15+05:30 IST

ఆర్బీఐ అప్పుల్లో ఏపీనే నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందని టీడీపీ నేత పట్టాభిరామ్‌ అన్నారు. నిన్నటి రూ.1500 కోట్ల అప్పుతో మహారాష్ట్రను ఏపీ మించిందన్నారు.

ఏపీ మహారాష్ట్రను మించిపోయింది: పట్టాభి

అమరావతి: ఆర్బీఐ అప్పుల్లో ఏపీనే నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందని టీడీపీ నేత పట్టాభిరామ్‌ అన్నారు. నిన్నటి రూ.1500 కోట్ల అప్పుతో మహారాష్ట్రను ఏపీ మించిందన్నారు. ఏపీ ఇప్పటివరకు ఆర్బీఐ నుంచి రూ.45,303 కోట్ల అప్పు చేసిందన్నారు. 2022-23 రుణ పరిమితిలో మొదటి 8 నెలల్లోనే 101.3 శాతం అప్పులు ఉన్నాయన్నారు. ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి జగన్‌రెడ్డి, బుగ్గననే కారణమన్నారు.

Updated Date - 2022-11-30T17:44:15+05:30 IST

Read more