‘కోర్టు ఆంక్షలు ఆంధ్రాకేనా? ఒరిస్సాకు వర్తించవా?’

ABN , First Publish Date - 2022-07-23T21:05:29+05:30 IST

కొఠియాలో మరోసారి ఆంధ్రా - ఒరిస్సా సరిహద్దు సమస్య చెలరేగుతుందని మాజీ ఎమ్మెల్సీ సంధ్యారాణి అన్నారు. వైసీపీ ప్రభుత్వ మెతక వైఖరిపై టీడీపీ మండిపడింది.

‘కోర్టు ఆంక్షలు ఆంధ్రాకేనా? ఒరిస్సాకు వర్తించవా?’

పార్వతీపురం మన్యం: కొఠియాలో మరోసారి ఆంధ్రా - ఒరిస్సా సరిహద్దు సమస్య చెలరేగుతుందని మాజీ ఎమ్మెల్సీ సంధ్యారాణి అన్నారు. వైసీపీ ప్రభుత్వ మెతక వైఖరిపై టీడీపీ మండిపడింది. కోర్టు ఆంక్షలు ఆంధ్రాకేనా? ఒరిస్సాకు వర్తించవా? అని ఆమె ప్రశ్నించారు. మన ఆస్తులు ద్వంసం చేసినా.. అధికారులు దూకుడు పెంచరా? అని కూడా ప్రశ్నించారు. ఒరిస్సా ముఖ్యమంత్రితో జగన్ చర్చల ఫలితం నీరుగారినట్టేనా? అని ప్రశ్నించారు. మన ఖనిజ సంపదను దోచేయడానికి ఒరిస్సా దూకుడు పెంచిందన్నారు. 

Read more