తమ పేర్లను కాపీ కొడుతున్నారు: బొండా ఉమ

ABN , First Publish Date - 2022-12-06T19:35:21+05:30 IST

బీసీ పేరు ఎత్తే అర్హత వైసీపీ నేతలకు ఉందా?, జగన్‌ పాలనలో బీసీల కోసం ఒక్క పథకమైనా ఉందా? అని టీడీపీ నేత బోండా ఉమ ప్రశ్నించారు.

తమ పేర్లను కాపీ కొడుతున్నారు: బొండా ఉమ

విజయవాడ: బీసీ పేరు ఎత్తే అర్హత వైసీపీ నేతలకు ఉందా?, జగన్‌ పాలనలో బీసీల కోసం ఒక్క పథకమైనా ఉందా? అని టీడీపీ నేత బోండా ఉమ ప్రశ్నించారు. జయహో బీసీ అనేది టీడీపీ నినాదమన్నారు. దిక్కుతోచక తమ పేర్లను కూడా కాపీ కొడుతున్నారని విమర్శించారు.పేర్లకే కార్పొరేషన్ల పదవులని,.. పెత్తనం రెడ్లకే కట్టబెడ్తున్నారని బోండా ఉమ ఆరోపించారు.

Updated Date - 2022-12-06T19:35:23+05:30 IST